బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉంటుంది. వారాంతంలో హైదరాబాద్,బెంగుళూరు ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే.జిల్లాలో సూర్యలంక,రామాపురం,పాండురంగాపురం,ఓడరేవులు కాస్త పేరున్న బీచ్లు.
గోవా,చెన్నై,విశాఖలతో పోల్చుకుంటే చీరాల,బాపట్లలో రిసార్ట్స్...